అక్క,
నల్లని ఆకాశం లోని తరాచుక్క
కర్ణాటక అడవి నుంచి వచ్చిన గంధపు చెక్క
అక్క అని పిలువలేదు
ఎందుకు అని నన్ను అడిగితే , నాకు సిగ్గు లేదు
ఇప్పుడు పిలవాలని ఆశ లేదు
కాని నువ్వు లేకుండా నా జీవితం పూర్తి కాదు
వంట రాకపోఈన సాంబారు చేసి పెట్టావ్
వొళ్ళు వంగకపోఈన ఇల్లు తుడిచి పెట్టావ్
చిన్న స్టాక్ మార్కెట్ లాంటి అల్లుడు ని ఇచ్చావ్
చిలిపి బావని మంచి బావ అని పించావ్
ముఖం మీద గీరిన, మురుకులు చేసి పెట్టావ్
ఇంత ఇచ్చి కూడా, వడ్డానం ఇస్తే వద్దన్నావ్
అందుకే నువ్వు నాకు నచావ్
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment